Bishop P. Moses has led this church for more than 30 years. We pray, we look after orphaned children, and we take the gospel to the villages of West Godavari. బిషప్ పి. మోషే గారు 30 సంవత్సరాలకు పైగా ఈ సంఘాన్ని నడిపిస్తున్నారు. మేము ప్రార్థిస్తాం, అనాథ పిల్లలను చూసుకుంటాం, పశ్చిమ గోదావరి గ్రామాలకు సువార్త తీసుకువెళ్తాం.
We are a village church in Oduru, West Godavari, part of the Indian Pentecostal Church. We meet to worship God, to pray for one another and to help people who are struggling. Anyone can walk in. మేము పశ్చిమ గోదావరి జిల్లా ఓడూరులోని ఒక గ్రామ సంఘం (ఇండియన్ పెంతెకొస్తు చర్చి). దేవుని ఆరాధించడానికి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడానికి, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడానికి కలుస్తాం. ఎవరైనా రావచ్చు.
Every week we sing, read the Bible and pray together, in Telugu.ప్రతి వారం కలిసి పాటలు పాడుతాం, బైబిల్ చదువుతాం, ప్రార్థిస్తాం.
We run the Mary House of Compassion children's home, and we hold medical camps for families who can't afford a doctor.మేరీ హౌస్ ఆఫ్ కంపాషన్ పిల్లల ఇంటిని నడుపుతాం. డాక్టర్ దగ్గరకు వెళ్ళలేని కుటుంబాల కోసం వైద్య శిబిరాలు పెడతాం.
Sunday school for the children, a youth meeting on Sunday nights, and Bible teaching for anyone who wants to grow.పిల్లలకు సండే స్కూల్, ఆదివారం రాత్రి యువజన కూడిక, ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి బైబిల్ బోధ.
A home in Oduru for orphaned and needy children, with school, meals, care and Sunday worship.ఓడూరులో అనాథ, పేద పిల్లలకు ఒక ఇల్లు: చదువు, భోజనం, సంరక్షణ, ఆదివారం ఆరాధన.
Learn moreమరింత →Bishop P. Moses preaches every Sunday. His messages and the 12-day Pentecost fasting meetings are all on YouTube.బిషప్ పి. మోషే గారు ప్రతి ఆదివారం వాక్యం బోధిస్తారు. ఆ సందేశాలు, 12 రోజుల పెంతెకొస్తు ఉపవాస కూడికలు అన్నీ YouTube లో ఉన్నాయి.
Watch sermonsప్రసంగాలు →The young people meet every Sunday night at 7 PM to sing, study the Bible and pray for each other.ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు యువత కలిసి పాటలు పాడుతారు, బైబిల్ చదువుతారు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తారు.
Learn moreమరింత →Medical camps and practical help for families in need around Oduru.ఓడూరు చుట్టుపక్కల అవసరంలో ఉన్న కుటుంబాలకు వైద్య శిబిరాలు, సహాయం.
Get involvedచేరండి →Our Sunday services and prayer meetings go out live on YouTube, and more than 800 of our videos are there to watch.మా ఆదివారం ఆరాధనలు, ప్రార్థన కూడికలు YouTube లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. 800కు పైగా వీడియోలు అక్కడ చూడవచ్చు.
Watch nowచూడండి →The women meet every Wednesday at 7 PM to pray for their families and for each other.ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు స్త్రీలు తమ కుటుంబాల కొరకు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడానికి కలుస్తారు.
Learn moreమరింత →"For I know the thoughts that I think toward you, saith the LORD, thoughts of peace, and not of evil, to give you an expected end." "నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును; రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు."
Jeremiah 29:11 యిర్మీయా 29:11
God sent Bishop P. Moses to Brahmana Cheruvu, and this church began there. Today his family serves with him. దేవుడు బిషప్ పి. మోషే గారిని బ్రాహ్మణ చెరువుకు పంపాడు, అక్కడే ఈ సంఘం మొదలైంది. ఈ రోజు ఆయన కుటుంబం ఆయనతో కలిసి సేవ చేస్తుంది.
More than 30 years leading Holy Spirit Prayer House (IPC) and the children's home in Oduru. ఓడూరులో 30 సంవత్సరాలకు పైగా సంఘాన్ని, పిల్లల ఇంటిని నడిపిస్తున్నారు.
Bishop Moses's second son and co-founder of the church. He preaches, teaches the Bible and goes out with the gospel to the villages. బిషప్ మోషే గారి రెండవ కుమారుడు, సంఘ సహ-స్థాపకుడు. వాక్యం బోధిస్తారు, గ్రామాలకు సువార్త తీసుకువెళ్తారు.
His mother Esther of Palakol had no children, and people blamed her for it. A stranger on the street told her about Jesus. She believed, and by God's grace she had four children, Moses among them. More than 2,000 people were later baptised after hearing her testimony. ఆయన తల్లి ఎస్తేర్ గారికి పిల్లలు లేరని అందరూ నిందించారు. వీధిలో ఒక అపరిచిత వ్యక్తి యేసు గురించి చెప్పాడు. ఆమె నమ్మింది. దేవుని కృపచే ఆమెకు నలుగురు పిల్లలు కలిగారు, వారిలో మోషే ఒకరు. ఆమె సాక్ష్యం విని తర్వాత 2,000 కంటే ఎక్కువ మంది బాప్తిస్మం పొందారు.
While travelling on a bus, God spoke to Moses: "Go to Brahma Cheruvu."That village was known for drinking, black magic and corruption. Moses obeyed. He went there and preached God's word, the village changed, and that is how Holy Spirit Prayer House (IPC) began. బస్సులో ప్రయాణిస్తుండగా దేవుడు మోషేతో మాట్లాడాడు: "బ్రహ్మ చెరువుకు వెళ్ళు."ఆ గ్రామం తాగుడు, చేతబడి, చెడు పనులకు పేరు. మోషే విధేయత చూపారు. అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం బోధించారు. గ్రామం మారిపోయింది. అలా హోలీ స్పిరిట్ ప్రార్థన మందిరం (IPC) మొదలైంది.
"Believe in Jesus Christ. He will do a miracle." "యేసుక్రీస్తుపై విశ్వాసముంచండి. ఆయన అద్భుతం చేస్తాడు."Read the Full Testimony → పూర్తి సాక్ష్యం చదవండి → Bishop Moses Profile బిషప్ మోషే ప్రొఫైల్
Bishop P. Moses's Sunday messages, our prayer meetings and the fasting meetings are all on the channel. Subscribe and you'll see each new one when it goes up. బిషప్ పి. మోషే గారి ఆదివారం సందేశాలు, ప్రార్థన కూడికలు, ఉపవాస కూడికలు అన్నీ మా ఛానల్‌లో ఉన్నాయి. సబ్‌స్క్రైబ్ చేస్తే కొత్తవి వచ్చినప్పుడు మీకు కనిపిస్తాయి.
▶ Subscribe on YouTube ▶ YouTube లో సబ్‌స్క్రైబ్ చేయండిNeed prayer, want to give, or need directions to the church? Send a WhatsApp message to Bishop P. Moses and someone will get back to you. ప్రార్థన కావాలా, కానుక ఇవ్వాలా, చర్చికి దారి కావాలా? బిషప్ పి. మోషే గారికి WhatsApp లో సందేశం పంపండి, మీకు జవాబు వస్తుంది.
Message +91 98483 15170 +91 98483 15170 కు సందేశం పంపండిYou can pray with us, volunteer at the children's home or on outreach days, or give. మాతో కలిసి ప్రార్థించవచ్చు, పిల్లల ఇంటిలో లేదా సువార్త దినాలలో స్వచ్ఛంద సేవ చేయవచ్చు, లేదా కానుక ఇవ్వవచ్చు.