A home in Oduru, started by Bishop P. Moses, where orphaned and needy children are fed, sent to school and loved. బిషప్ పి. మోషే గారు ఓడూరులో ప్రారంభించిన ఇల్లు. ఇక్కడ అనాథ, పేద పిల్లలకు భోజనం, చదువు, ప్రేమ దొరుకుతాయి.
Mary House of Compassion Trust is the children's home of Holy Spirit Prayer House (IPC) in Oduru, West Godavari. Bishop P. Moses started it, and it was dedicated to God in February 2025. The story of how it began is further down this page. మేరీ హౌస్ ఆఫ్ కంపాషన్ ట్రస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఓడూరులో హోలీ స్పిరిట్ ప్రార్థన మందిరం (IPC) నడిపే పిల్లల ఇల్లు. బిషప్ పి. మోషే గారు దీనిని ప్రారంభించారు, ఫిబ్రవరి 2025లో దేవునికి సమర్పించబడింది. ఇది ఎలా మొదలైందో ఈ పేజీలో క్రింద చదవండి.
The children live here together. They go to school every day, eat three meals, see a doctor when they need one, and grow up knowing that God loves them. పిల్లలు ఇక్కడ కలిసి ఉంటారు. ప్రతి రోజు బడికి వెళ్తారు, మూడు పూటలా భోజనం చేస్తారు, అవసరమైతే డాక్టర్ దగ్గరకు వెళ్తారు, దేవుడు తమను ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటూ పెరుగుతారు.
Our hope is simple: that every child here finishes school, stands on their own feet, and walks with God. మా ఆశ చాలా సరళమైనది: ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ చదువు పూర్తి చేసి, తన కాళ్ళ మీద నిలబడి, దేవునితో నడవాలి.
This is what a child at the Trust gets every day. ట్రస్ట్‌లో ఉన్న ప్రతి బిడ్డకు ప్రతి రోజు ఇవి అందుతాయి.
A safe place to live, with adults who look after them day and night.పగలు రాత్రి వారిని చూసుకునే పెద్దలతో ఒక సురక్షితమైన ఇల్లు.
Three meals a day, cooked here.ఇక్కడే వండిన మూడు పూటల భోజనం.
Check-ups, vaccinations, and a doctor when a child is sick.ఆరోగ్య పరీక్షలు, టీకాలు, పిల్లలకు జబ్బు చేస్తే డాక్టర్.
Every child goes to school, with books, uniform and fees paid.ప్రతి బిడ్డ బడికి వెళ్తారు. పుస్తకాలు, యూనిఫాం, ఫీజులు మేమే చూసుకుంటాం.
Prayer every day, Sunday school and Sunday worship with the church.ప్రతి రోజు ప్రార్థన, సండే స్కూల్, సంఘంతో కలిసి ఆదివారం ఆరాధన.
Learning to be honest, to help with the work of the home and to look after each other.నిజాయితీగా ఉండడం, ఇంటి పనిలో సహాయం చేయడం, ఒకరినొకరు చూసుకోవడం నేర్చుకుంటారు.
Someone is always there, day and night.పగలు రాత్రి ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉంటారు.
Most of all, they are loved here, and they know it.అన్నిటికంటే ముఖ్యంగా, ఇక్కడ వారు ప్రేమించబడుతున్నారు, అది వారికి తెలుసు.
Tap a child to read a little about them and how you can sponsor them. ఒక బిడ్డ గురించి చదవడానికి, వారిని ఎలా స్పాన్సర్ చేయవచ్చో తెలుసుకోవడానికి వారి ఫోటోపై నొక్కండి.
Upasana is sweet and studious and wants to be a teacher one day. English is her favourite subject. ఉపాసన చదువులో శ్రద్ధగల అమ్మాయి. ఒకరోజు టీచర్ కావాలనేది ఆమె కల. ఇంగ్లీష్ అంటే ఆమెకు చాలా ఇష్టం.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
Full of energy and heart, Sujith dreams of joining the Indian Army. He loves English and playing with his friends here at the Trust. వివరాలు త్వరలో వస్తాయి. ఈ పిల్లవాడి కథ చదవడానికి క్లిక్ చేయండి.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
A cheerful, energetic boy who dreams of joining the Army. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే అబ్బాయి. సైన్యంలో చేరాలనేది అతని కల.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
Lakshmi is quiet and kind, and she wants to be a doctor. She loves writing and sings in worship. వివరాలు త్వరలో వస్తాయి. ఈ పిల్లవాడి కథ చదవడానికి క్లిక్ చేయండి.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
Sathvik's studies are now rated Excellent. He plays drums in church ministry and dreams of becoming a Police Officer. వివరాలు త్వరలో వస్తాయి. ఈ పిల్లవాడి కథ చదవడానికి క్లిక్ చేయండి.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
Dreams of becoming a Police Officer. Active in church and growing strong in faith. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటున్నాడు.
Meet Sundar → సుందర్‌ని కలవండి →
Passionate about Civics and dreams of serving as a Police Constable. Excellent spiritual growth. పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలని కలలు కంటున్నాడు.
Meet Neerikshana → నీరీక్షణని కలవండి →
Solomon has been with us the longest, since 2022. He plays the drums in worship, loves Maths and wants to be a police officer. వివరాలు త్వరలో వస్తాయి. ఈ పిల్లవాడి కథ చదవడానికి క్లిక్ చేయండి.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
A happy little boy who wants to be a doctor. డాక్టర్ కావాలనుకునే సంతోషమైన చిన్న అబ్బాయి.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
Chandu is in 10th class this year and working hard for his board exams. He wants to be a police officer. వివరాలు త్వరలో వస్తాయి. ఈ పిల్లవాడి కథ చదవడానికి క్లిక్ చేయండి.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
He loves music and reading, and he wants to be a police officer. సంగీతం, చదవడం అంటే ఇష్టం. పోలీసు అధికారి కావాలనేది అతని కల.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
Chandu plays the drums in church, loves Telugu and wants to be a police officer. చందు చర్చిలో డ్రమ్స్ వాయిస్తాడు, తెలుగు అంటే ఇష్టం, పోలీసు అధికారి కావాలనేది అతని కల.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
Details coming soon. Click to read this child's story and how you can help. వివరాలు త్వరలో వస్తాయి. ఈ పిల్లవాడి కథ చదవడానికి క్లిక్ చేయండి.
Meet This Child → పిల్లవాడిని కలవండి →
Details coming soon. Click to read this child's story and how you can help. వివరాలు త్వరలో వస్తాయి. ఈ పిల్లవాడి కథ చదవడానికి క్లిక్ చేయండి.
Meet This Child → పిల్లవాడిని కలవండి →At Christmas 2024, Bishop P. Moses held a programme for children from a poor area and gave them a Christmas meal. Watching them eat, he felt a burden: this joy shouldn't last only one day. These children needed it all year.2024 క్రిస్మస్ సమయంలో బిషప్ పి. మోషే గారు ఒక పేద ప్రాంతంలోని పిల్లల కొరకు కార్యక్రమం పెట్టి వారికి క్రిస్మస్ భోజనం పెట్టారు. వారు తింటుంటే చూసి ఆయనకు ఒక భారం కలిగింది: ఈ సంతోషం ఒక్క రోజుకే ఉండకూడదు. ఈ పిల్లలకు సంవత్సరమంతా అది కావాలి.
Bishop Moses shared this burden with Bro. Palaparthy Vijay, who lives in the United States. They prayed together, and Bro. Vijay was the first to help the children, from his own income. The verse he gave the church was Hebrews 13:16:"But to do good and to communicate forget not: for with such sacrifices God is well pleased."బిషప్ మోషే గారు ఈ భారాన్ని అమెరికాలో ఉంటున్నబ్రదర్ పాలపర్తి విజయ్గారితో పంచుకున్నారు. వారు కలిసి ప్రార్థించారు. పిల్లలకు సహాయం చేయడానికి మొదట ముందుకు వచ్చినది బ్రదర్ విజయ్ గారే, తన సొంత సంపాదన నుండి. సంఘానికి ఆయన ఇచ్చిన వాక్యం హెబ్రీయులకు 13:16:"మేలు చేయుటయు ధర్మము చేయుటయు మరువకుడి; అట్టి యాగములు దేవునికిష్టమైనవి."
In February 2025, at a faith and thanksgiving prayer gathering in Oduru, the work was dedicated to God as Mary House of Compassion Trust. It was opened by Bro. Palaparthy Suresh, who serves in ministry in Dubai and stands with the Trust in prayer, advice and support. Bro. Vijay joined live from America. The name says what it gives: compassion, which means mercy, kindness and love.ఫిబ్రవరి 2025 లో ఓడూరులో జరిగిన విశ్వాస & కృతజ్ఞతా ప్రార్థన కూడికలో ఈ సేవ మేరీ హౌస్ ఆఫ్ కంపాషన్ ట్రస్ట్ గా దేవునికి సమర్పించబడింది. దుబాయ్ లో పరిచర్య చేస్తున్న బ్రదర్ పాలపర్తి సురేష్గారు దీనిని ప్రారంభించారు. ఆయన ప్రార్థనతో, సలహాలతో, సహాయంతో ట్రస్ట్‌కు తోడుగా ఉన్నారు. బ్రదర్ విజయ్ గారు అమెరికా నుండి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ పేరులోనే అర్థం ఉంది: కంపాషన్ అంటే దయ, కనికరము, ప్రేమ.
It began with one Christmas meal. By God's grace, it has become a home.ఒక క్రిస్మస్ భోజనంతో మొదలైంది. దేవుని కృపచేత అది ఒక ఇల్లుగా మారింది.
2:49:58
2:49:58
"I want every child here to have a future. They are like lamps that were left in the dark. We want to shelter them until their lives shine again." ప్రతి పిల్లవాడికి ఆనందం, ఆశ, మరియు ఉద్దేశ్యంతో నిండిన భవిష్యత్తును నిర్మించడం. కొడగట్టిన దీపాల్లాంటి పిల్లలకు ఆశ్రయమిచ్చి, వారి భవిష్యత్తును ఆనందమయంగా తీర్చి దిద్దడం.
Bishop P. Moses, Founder, Mary House of Compassion Trust బిషప్ పి. మోషే, స్థాపకుడు
"But to do good and to communicate forget not: for with such sacrifices God is well pleased." "ఉపకారమును ధర్మమున చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి."
Hebrews 13:16 హెబ్రీ 13:16
₹500 a month feeds a child for a month. ₹2,000 a month covers a child's school and care. నెలకు ₹500 ఒక బిడ్డకు నెల రోజుల భోజనం. నెలకు ₹2,000 ఒక బిడ్డ చదువు, సంరక్షణ.
Mary House of Compassion Trust మేరీ హౌస్ ఆఫ్ కంపాషన్ ట్రస్ట్